ముగించు

నియామక

Filter Past నియామక

To
నియామక
హక్కు వివరాలు Start Date End Date దస్తావేజులు
మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమము & సాధికారిత అధికారిని, (ఐ.సి.డి.ఎస్.) శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి అంగన్వాడి కార్యకర్తలు / సహాయకులు ఉద్యోగము కొరకు దరఖాస్తులు ఆహ్వానము

మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమము & సాధికారిత అధికారిని, (ఐ.సి.డి.ఎస్.)శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిఅంగన్వాడి కార్యకర్తలు / సహాయకులు ఉద్యోగము కొరకు దరఖాస్తులు ఆహ్వానము

10/04/2026 16/04/2026 చూడు (3 MB)
శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre) లో ఖాళీగా ఉన్న సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళ) కాంట్రాక్ట్ ఉద్యోగం భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాలో తమ దరఖాస్తులను 2

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre) లో ఖాళీగా ఉన్న సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళ) కాంట్రాక్ట్ ఉద్యోగం భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాలో తమ దరఖాస్తులను 23-02-2026 నుండి 28 -02-2026 సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవలెను.

23/02/2026 28/02/2026 చూడు (779 KB) NIC OSC (1,001 KB)