ముగించు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పట్టు పట్టు పరిశ్రమ శాఖ శ్రీ సత్య సాయి జిల్లాలోని పట్టు రైతులకు కావలసిన యంత్ర పరికరాలు/పనిముట్లు RAFTAAR/SDS గ్రాంట్ క్రింద రాయతీతో సరఫరా చేయడానికి , టెండర్లను ఆహ్వానించడము జరిగినది. కావున ఆసక్తి గల టెండర్ దార్లు , క్రింద కనపరచిన చిరునామాకు తమ టెండర్లను /కొటేషన్లు పంపవలెనని కోరడమైనది

హక్కు వివరాలు Start Date End Date దస్తావేజులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పట్టు పట్టు పరిశ్రమ శాఖ శ్రీ సత్య సాయి జిల్లాలోని పట్టు రైతులకు కావలసిన యంత్ర పరికరాలు/పనిముట్లు RAFTAAR/SDS గ్రాంట్ క్రింద రాయతీతో సరఫరా చేయడానికి , టెండర్లను ఆహ్వానించడము జరిగినది. కావున ఆసక్తి గల టెండర్ దార్లు , క్రింద కనపరచిన చిరునామాకు తమ టెండర్లను /కొటేషన్లు పంపవలెనని కోరడమైనది

టెండర్ ప్రారంబపు తారీకు : 28.01.2025
టెండర్లను స్వీకరించడానికి చివరి తారీకు : 06.02.2025,సాయంత్రము 5 గంటలవరకు
 కమిటీ ఆద్వర్యములో టెండర్లను తెరచు తారీకు :11.02.2025– ఉదయము 11.30 గంటలకు

28/01/2025 06/02/2025 చూడు (1 MB)