పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 3 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే కొన్ని మండలాలు పర్యవేక్షింపబడును.రెవిన్యూ విభాగాల వారిగా వివరాలు
క్రమసంఖ్య | డివిజన్ పేరు | ఆఫీసర్ పేరు | హోదా | మొబైల్ నెంబరు | జిమెయిల్ |
---|---|---|---|---|---|
1 | పుట్టపర్తి | రెవిన్యూ డివిజినల్ అధికారి పుట్టపర్తి | రెవిన్యూ డివిజినల్ అధికారి | ||
2 | పెనుకొండ | రెవిన్యూ డివిజినల్ అధికారి పెనుకొండ | రెవిన్యూ డివిజినల్ అధికారి | 08555220228 | subcollector1[at]gmail[dot]com |
3 | కదిరి | రెవిన్యూ డివిజినల్ అధికారి కదిరి | రెవిన్యూ డివిజినల్ అధికారి | 8333082893 | rdokadiri[at]gmail[dot]com |