ముగించు

శ్రీ సత్యసాయి జిల్లా అధికారిక ద్విభాషా వెబ్‌సైట్‌ను ప్రారంభిన గౌరవ రోడ్లు & భవనాల శాఖ మంత్రి

ప్రచురణ తేది : 08/04/2022
Launch1

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గౌరవనీయులైన MP, గౌరవ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ఇతరుల సమక్షంలో 04.04.2022న గౌరవ రోడ్లు & భవనాల శాఖ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://srisathyasai.ap.gov.in ని ప్రారంభించారు